tsbhavan

Ambedkar anniversary

Cultural Competition – On the occasion of 126th Birth Anniversary of Dr. B.R Ambedkar

Gulf victims of Telangana State met Telangana Principal Resident Commissioner in Telangana Bhavan, New Delhi on 03.04.2017.
April 3, 2017 Comments are off tsbhavan
Share:

Gulf victims of Telangana State met Telangana Principal Resident Commissioner in Telangana Bhavan, New Delhi on 03.04.2017.

  • Gulf victims of Telangana State met Telangana Principal Resident Commissioner in Telangana Bhavan, New Delhi on 03.04.2017.
  • Resident Commissioner Telangana Bhavan, facilitated their return to respective native places.
Sri Kadiyam Srihari,Honorable Dy.CM(Education) Press Note on 18-03-2017
March 18, 2017 Comments are off tsbhavan
Share:

Sri Kadiyam Srihari, Honorable Dy.CM (Education) Press Note on 18-03-2017

Press Note

New Delhi, 18th March.

బాలికల విద్యపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలొ నియమించిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఢిల్లీలో శనివారం నాడు తొలిసారిగా సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్ గా జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ సభ్యులు చర్చించారు.

దేశ స్థాయిలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాలిక విద్యలోని వెనుకబాటుతనానికి కారణాలు తెలుసుకోవడం, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. బాలిక విద్యకు సరైన ప్రాధాన్యం లేకపోవడానికి వారి సామాజిక, ఆర్ధిక అంశాలు, లింగ వివక్ష వంటి ఎంతవరకు కారణాలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో బాలికల నమోదు, డ్రాపౌట్ ల శాతాలని అధ్యయనం చేయాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారిగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల నమోదును ఈ కమిటీ విశ్లేషించనుంది. ముఖ్యంగా విద్యాలయాల్లో, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో బాలికలకు ఉన్న భద్రత, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈ భద్రత పెంపు అంశాన్ని, బాలికల విద్యాలయాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల వారి నమోదు శాతం తగ్గడం వంటి కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.

సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు చిత్తశుద్దితో సమిష్టిగా పనిచేసినప్పుడే పరిస్ధితి మెరుగుపడుతుందని అన్నారు, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధుల విద్యాభివృద్దిలో టీచర్ల దే ముఖ్య పాత్ర అయినందున వారికి మరింత శాస్త్రీయమైన శిక్షణను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క‌స్తూర్భా పాఠ‌శాల‌ల్లో మౌళిక వ‌స‌తుల రూప క‌ల్ప‌న‌, కొత్త‌గా గురుకుల పాఠ‌శాల‌ల ఏర్పాటు, అన్ని వ‌ర్గాల వారీకి విద్య‌నందించేలా ప‌థ‌కాల రూప‌క‌ల్స‌న అంశాల‌ను ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి క‌మిటీ ముందుంచారు.అదే విధంగా బాలికా విద్యను పెంపొందించటానికై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న గురుకులాల్లో దాదాపు 500 గురుకులాలను బాలికల కోసమే కేటాయిస్తున్న విషయాన్ని అంతే కాకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంపొందిస్తూ దాదాపు 6 లక్షల మంది విద్యార్ధులను రెసిడెన్షియల్ విద్యా విధానంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్న విధానాన్ని సభ్యులకు వివరించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలల్లో కనీసం ఒక్క టాయిలెట్ అయినా తప్పనిసరిగా వినియోగ స్థితిలో ఉండేలా చూస్తున్నట్లు ఆయన వివరించారు.

దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏయే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నవారూ వాటన్నిటినీ స్టడీ చేసి దేశంలో బాలికల విద్య పెంపొందించేందుకు ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించనుంది. కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 31వ తేదీన అస్సాం లోని గౌహతిలో జరగనుంది. ఆ సమావేశం అనంతరం ఢిల్లీలో దేశవ్యాప్తంగా బాలికా విద్య పెంపుకై కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలు అదే విధంగా స్త్రీ, శిశు సంక్షేమ, వైద్య, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ, గిరిజన సంక్షేమ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించి బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించనున్నారు.

Sri Arvind Kumar IAS, PRC inagurating POS Machine in Telangana Bhawan New Delhi 4-704649
February 2, 2017 Comments are off tsbhavan
Share:

Inauguration of POS Machine in Telangana Bhavan

Sri Arvind Kumar, IAS, Principal Resident Commissioner today inaugurated new Point of Sale (Swiping) Machine here at Telangana Bhavan, New Delhi in line with the Government of Telangana’s objective to promote Cashless Transactions. With the installation of this POS Machine Guests at Telangana Bhavan can pay through their Debit/Credit Cards. Telangana Bhavan Additional Resident Commissioner Sri Vedantham Giri, Assistant Commissioner Sri G. Rammohan, Andhra Bank A.P Bhavan Branch Manager, Smt. Akella Aruna and other officials of Telangana Bhavan were present at the occasion.

Republic_Day at Telangana Bhavan

Republic Day Celebrations held in Telangana Bhavan, New Delhi on 26-01-2017

Republic Day Celebrations held in Telangana Bhavan, New Delhi on 26-01-2017

Deeksha Diwas at Telangana Bhavan in Delhi

Telangana MPs and other public representatives participated in Deeksha Diwas at Telangana Bhavan in New Delhi

Smrithi_Irani_Bhatukumma_Telangana_Bhavan
October 1, 2016 Comments are off tsbhavan
Share:

Bathukamma Celebrations In Telangana Bhavan New Delhi

ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా స్మృతి ఇరానీ మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ స్మృతి ఇరానీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మలతో వేడుకలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

stateformationday

Telangana State Formation Day Celebrations at Telangana Bhavan, New Delhi

Telangana State Formation Day Celebrations at Telngana Bhavan, New Delhi