Smrithi_Irani_Bhatukumma_Telangana_Bhavan
October 1, 2016 Comments are off tsbhavan

Bathukamma Celebrations In Telangana Bhavan New Delhi

ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా స్మృతి ఇరానీ మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ స్మృతి ఇరానీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మలతో వేడుకలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

About Author

Connect with Me: